MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Raasi Phalas
  • వారఫలాలు (తేదీ 9 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 15 గురువారం 2020 వరకు)

వారఫలాలు (తేదీ 9 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 15 గురువారం 2020 వరకు)

మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

6 Min read
Author : Arun Kumar P
Published : Oct 09 2020, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
 డా.యం.ఎన్.చార్య   ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు  శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక  హైదరాబాద్   ఫోన్:  9440611151

 డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

314
మేషరాశి (Aries) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో వేధిస్తున్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికరంగం వారికి అనుకూల వాతావరణం. పనులలో ఆటంకాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో కదలికలు. చిన్ననాటి మిత్రులను కలుసుని ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి, పెట్టుబడులు సమకూరతాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414
వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు వివాదాలు తీరతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు ఉండే అవకాశాలు, అన్నింటా సహనం ముఖ్యమని గమనించండి. స్వల్ప అనారోగ్య సూచనలు గోచరిస్తుంది. ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మరింత అనుకూలత  ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని ఆశ్చర్యకమైన  విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ వారం ఇంటా బయటా సమస్యలు అధిగమిస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  పనిభారం కొంత తగ్గే అవకాశం. కళారంగం వారికి ఎట్టకేలకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు కల్గుతాయి, ఆత్మస్తైర్యాన్ని విడవద్దు. అధిక ఆలోచల వలన ఆరోగ్యభంగం. ఆహార నియమాలు పాటించండి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. సోదరుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధువుల నుంచి ధనలాభం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు, తొందరపాటు తగదు. అనారోగ్యం సూచనలు, ప్రత్యక శ్రద్ధ తీసుకోవాలి. నూతనోత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పలుకుపడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
సింహరాశి (Leo)  వారికి :-  ఈ వారం ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు కొంత మేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. పనులు కొన్ని చివరిలో వాయిదా వేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
 కన్యారాశి ( Virgo) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో సోదరులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. అత్యంత నేర్పుగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
 తులారాశి ( Libra) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో పైస్థాయి వారితో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించినంత లాభాలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికరంగం వారికి సమస్యల నుంచి విముక్తి. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమేత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114
ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చే సమయం. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు తీరతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు. ఉత్సాహంతో ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. సంఘంలో విశేష ఆదరణ  లభిస్తుంది. ఆశించిన రీతిలో డబ్బు అందుతుంది. ఊహించని ఆహ్వానాలు రాగలవు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214
 మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సమాజ సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో  ముందడుగు వేస్తారు. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ వారం సంఘంలో మరింత పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికరంగం వారికి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు చేస్తారు. రుణప్రయత్నాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తుల వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయరంగంలోని వారికి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. విద్యార్థులు కార్యసాధకులవుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1414
మీనరాశి ( Pices) వారికి :-  ఈ వారం ఉద్యోగాలలో మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. నూతన పరిచయాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కాంట్రాక్టులు చేజారతాయి. ఒక వ్యక్తి ద్వారా మాటపడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st T10 • ABDT10
Live
UABUAB
(6.2 ov)83/1
YASLYASL
(10.0 ov)120/3
UAB need 38 runs in 22 balls
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Recommended image2
Love Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Recommended image3
వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved