MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Raasi Phalas
  • వారఫలాలు (తేదీ 2 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 8 గురువారం 2020 వరకు)

వారఫలాలు (తేదీ 2 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 8 గురువారం 2020 వరకు)

ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి. ధనవ్యయం. కొత్త పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. 

6 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 02 2020, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
 డా.యం.ఎన్.చార్య   ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు  శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక  హైదరాబాద్   ఫోన్:  9440611151

 డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
 గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

314
మేషరాశి (Aries) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి. ధనవ్యయం. కొత్త పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని  వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414
వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ వారం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత నిరాశ పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలలో కొంత ప్రగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. రాజకీయవేత్తల కృషి కొంత ఫలించే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
  మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ వారం మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయటా పరపతి పెరుగుతుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుని ఊరట చెందుతారు. ఉద్యోగవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు కలుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమ పడ్డా ఫలితం దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి జాగ్రత్త వహించండి. కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కొంత కలసివస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు క్రమేపీ సర్దుకుంటాయి. ఆస్తుల ఒప్పందాలలో వాయిదా పడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. అనుకున్న కాంట్రాక్టులు దక్కే సూచనలు. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
సింహరాశి (Leo)  వారికి :-  ఈ వారం ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అమితోత్సాహం, శుభవార్తలు. ముఖ్యమైన కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించినంతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివరిలో అనారోగ్యం, దూరప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
కన్యారాశి ( Virgo) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో మరింత అనుకూలత. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో  వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పదు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి పెట్టుబడులు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
తులారాశి ( Libra) వారికి :- ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. రుణాలు కొంతమేర తీరతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఉద్యోగలాభం.. సోదరులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పోస్టులు సాధిస్తారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమేత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114
ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ వారం శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్య కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొని సమస్యగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప అవాంతరాలు. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. వారం మధ్యలో ధనప్రాప్తి. శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214
మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనసౌఖ్యం. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. సోదరులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ వారం అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, పదవులపై కొత్త ఆశలు. వారం ప్రారంభంలో సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1414
  మీనరాశి ( Pices) వారికి :-  ఈ వారం వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Recommended image2
Love Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Recommended image3
వార ఫలాలు: ఓ రాసి వారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved