ఈతరం ఇల్లాలు... భర్తను మరో మహిళకు అమ్మేసి ఆ డబ్బుతో...

First Published 21, Jan 2020, 12:19 PM

అనుకోకుండా ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు తెలిసింది. ఒక రోజు తన ముందే.. తన భర్త మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో.. ఆమె ఎంతగానో కుంగిపోయింది. 

పతియే ప్రత్యక్ష దైవం అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మహిళామణులు ఆ వ్యాఖ్యాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. భర్త మంచివాడైతే దేవుడిలా ఎలా పూజిస్తారో... దుర్మార్గుడైనా అలానే చూసేవారు. ఎన్ని కిరాతకాలు చేసినా... ఎంత హింసించినా.. మెడలో కట్టిన తాళికి గౌరవం ఇచ్చేవారు. అత్తింట్లో తాను ఎన్ని కష్టాలు పడినా.. కనీసం ఆ విషయం పుట్టింట్లోని వారికి తెలియనిచ్చేవారు కాదు.

కానీ ఇప్పుడు కాలం మారింది. చిన్న గొడవ వస్తే చాలు... భర్తను వదిలేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తున్నారు. వాళ్ల కన్నా ముందు వీళ్లే ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నారు. అయితే.. ఓ మహిళ మాత్రం ఈ రెండు కోవలకు చెందదు. భర్తను మరో మహిళకు డబ్బులకి అమ్మేసి.. వాటితో చక్కగా కొత్త డ్రెస్ లు కొనుక్కుంది. ఈ సంఘటన కెన్యాలో చోటుచేసుకుంది

పూర్తి వివరాల్లోకి వెళితే... కెన్యా రాజధాని నైరోబీలోని ఓ ప్రాంతానికి చెందిన ఎడ్నా ముక్వానా అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. చిన్న కుటుంబం చింత లేని కుటుంబంలాగా సాగుతుంది అని ఆమె సంబరపడిపోయేది

కానీ అనుకోకుండా ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు తెలిసింది. ఒక రోజు తన ముందే.. తన భర్త మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో.. ఆమె ఎంతగానో కుంగిపోయింది.

ఇంకెవరైనా అయితే...  సర్దుకుపోతారు లేదంటే గొడవ చేసి విడాకులు తీసుకుంటారు. ఈమె మాత్రం... తన భర్త ఎవరితో అయితే... అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆమెతోనే బేరం ఆడింది. ఆమెకు తన భర్తను అమ్మేసింది

అది కూడా ఏ రూ.లక్షలకో, రూ.కోటికో అమ్మింది అనుకునేరు.. కేవలం 17డాలర్లు కు అమ్మేసింది. మన కరెన్సీలో రూ.1,132 కావడం గమనార్హం. ఆ డబ్బు ఆమె దగ్గర తీసుకొని భర్తను శాశ్వతంగా వదిలించుకుంది.అక్కడి నుంచి ఓ దుస్తుల దుకాణానికి వెళ్లి తన ఇద్దరు బిడ్డలకు, తనకు నచ్చిన దుస్తులు కొనుక్కుంది.

ఈ ఘటనతో షాకైన భర్త తాను వెళ్లనని, ఏదో సరదాకి ఆమెతో గడిపానని, తనకు భార్యబిడ్డలే కావాలని అన్నా ఆమె వినిపించుకోలేదు. మోసం చేసే భర్తతో తాను జీవించలేనంటూ అతడిని బయటకు పంపేసింది.

ఆ డబ్బులతో న్యూ ఇయర్ కోసం తనతో పాటు పిల్లలకు కొత్త బట్టలు కొని సెలబ్రేట్ చేసుకుంది. భర్త తోడు లేకపోయినా పిల్లలను తానే పోషించుకుంటానని ఆమె ఎంతో సంతోషంగా చెప్పడం గమనార్హం.