MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sweet Heart
  • Viral News
  • బాబోయ్.. అల్లుళ్లకు వరకట్నంగా 21 పాములు.. ఎక్కడంటే...

బాబోయ్.. అల్లుళ్లకు వరకట్నంగా 21 పాములు.. ఎక్కడంటే...

ఓ తెగలో వరుడికి కట్నంగా తొమ్మిది రకాల పాములను ఇస్తారట. బాబోయ్.. ఇదేం ఆచారం అనుకుంటున్నారా? ఛత్తీస్ గడ్ లోని ఓ తెలగలో ఈ వింత ఆచారం వందల యేళ్లుగా కొనసాగుతోందట. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 22 2023, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

చత్తీస్గడ్ : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసే విచిత్రమైన ఆచారాలు, సంప్రదాయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్రమైన ఆచారమే ఛత్తీస్గఢ్లోని ఓ గిరిజన తెగలో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తెగలో పెళ్లి సమయంలో వరుడికి కట్నంగా పాములను ఇస్తారట. ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వారి తెగలో వందల ఏళ్లుగా ఆచారంగా వస్తున్నదట. 

39

మామూలుగా పెళ్లిలో కట్నంగా అల్లుడికి బంగారమో, డబ్బో, పొలాలో, ఇల్లో.. ఆస్తులో కట్టబెట్టడం మామూలుగా కనిపిస్తుంది. కానీ, వీరి తెగలో మాత్రం పాములనే కట్నాలుగా ఇస్తారట. 

49

సన్వారా తెగలో అయితే  పెళ్లిల్లో వధువు తరపు వారు వరుడికి రకరకాల జాతులకు చెందిన పాములను కట్నంగా ఇచ్చుకుంటారట.

59

కట్నంగా పాములను ఇచ్చే స్తోమత లేని ఆడపిల్లను ఆ తెగలో ఎవరు పెళ్లి చేసుకోరట. వరకట్నంగా మొత్తంగా తొమ్మిది రకాల జాతులకు చెందిన ఇరవై ఒక్క పాములను ఇస్తారు. 

69

దీని గురించి ఆ తెగకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘మా పూర్వీకులు.. ఇలా పెళ్లి సమయంలో వరకట్నంగా 60 పాముల వరకు ఇచ్చేవారు.

79

కానీ ఇప్పుడు.. పాముల సంఖ్య తగ్గిపోవడంతో.. కట్నంగా ఇచ్చే వాటి సంఖ్య తగ్గిపోయింది’ అని కటంగి అని గిరిజనుడు  చెప్పుకొచ్చాడు.

89

ఇంతకీ ఇలా పాములను ఎందుకు ఇస్తారు అంటే…‘పాములను ఆడించడమే వారి జీవనాధారం. వారి భుక్తికి మార్గం. అందుకే  వరకట్నంగా పాములను ఇస్తుంటారు. 

99

దీన్ని దృష్టిలో పెట్టుకుని… స్థానిక సంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వం కూడా… ఇలా పాములను కట్నంగా ఇవ్వడానికి అనుమతులు ఇస్తుంది’  అని అక్కడి అటవీ రేంజ్ అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
Recommended image2
Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?
Recommended image3
PTM: అద్దెకు తల్లిదండ్రులు కావాలి.. బెంగళూరు విద్యార్థి వింత ప్రకటన.. రూ. 15,000 ఆఫర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved