ఎంత ధైర్యం నాకే అడ్డు వస్తావా అంటూ.. పాముని కొరికి...

First Published 6, May 2020, 1:06 PM

మద్యలో పాము కనిపించడంతో అతనికి చిరాకు వేసింది. అంతే.. దానిని కోపంగా చూశాడు. ఎంత ధైర్యమే నాకే అడ్డు వస్తావా అంటూ దానితో కాసేపు గొడవ పడ్డాడు. తర్వాత దానిని తీసుకొని మెడలో వేసుకొని ముడి వేశాడు.

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంతకాలం మద్యం దొరకక పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించిన ముందుబాబులకు ఈ వార్త ఉపశమనం కలిగించింది.

మద్యం ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోకుండా దుకాణాల ముందు క్యూలు కట్టారు. పీకల దాకా తాగి వీరంగం వేశారు. తాజాగా ఓ మందు బాబు చేసిన నిర్వాకం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పాము తనకు అడ్డుగా వచ్చిందని దానిని కొరికి.. మెడలో వేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామంలో ఓ తాగుబోతు నిర్వాకం ఇప్పుడు వైరల్‌ అయ్యింది. సోమవారం ఫుల్లుగా తాగి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ఓ నాగు పాము కనిపించింది.

తాను ఇంటికి వెళ్తుంటే.. మద్యలో పాము కనిపించడంతో అతనికి చిరాకు వేసింది. అంతే.. దానిని కోపంగా చూశాడు. ఎంత ధైర్యమే నాకే అడ్డు వస్తావా అంటూ దానితో కాసేపు గొడవ పడ్డాడు. తర్వాత దానిని తీసుకొని మెడలో వేసుకొని ముడి వేశాడు.

ఆ తర్వాత నోట్లో బాటిల్ పెట్టుకొని ఫూటుగా లాగించేశాడు. ఆ మత్తు మరింత నశాలానికి ఎక్కేసింది. ఇక అతను ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని స్టేజ్ లోకి వెళ్లిపోయాడు.

మెడలో కట్టుకున్న పాము తరచూ కదలడం మొదలుపెట్టింది. ఇక అతనికి మరింత చిర్రెత్తుకొచ్చినట్లుంది. దానిని తీసి కసా కసా కొరికి పడేశాడు.

ఆ ఘటన మొత్తం ఆసాంతం వీక్షించిన స్థానికులు, ఫోటోలు, వీడియోలు తీశారు. అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విషయం తెలిసి... అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే పాము చచ్చిపోయింది. పోలీసులు అతని అడ్రెస్ తెలుసుకొని... ఇంటికి వెళ్లారు.

పాముని ఎందుకు చంపావు అని అడిగితే.. తనకు అసలు అది పాము అన్న విషయమే తెలియదని చెప్పడం గమనార్హం. అప్పటికి అతను ఎక్కిన కిక్కు దిగి ఉంటుంది. అందుకే తాను పామును చంపిన విషయం కూడా గుర్తిచంలేదు. కాగా.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికులు చెప్పారు.

loader