ఫాదర్స్ డేకి తండ్రి కాబోతున్న పదేళ్ల బాలుడు
బాలిక గతకొంత కాలంగా కడపు నొప్పి, శారీరక మార్పులతో కనిపించడం చూసిన ఆమె తల్లిదండ్రులు బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

పైన హెడ్డింగ్ చూసి కంగారు పడ్డారా..? కానీ మీరు చదివింది నిజమే. ఈ ఫాదర్స్ డే కి పదేళ్ల బాలుడు తండ్రి కాబోతున్నాడు. ఇక తల్లి కాబోయే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఓ 13 ఏళ్ల బాలికను 10 ఏళ్ల బాలుడు తల్లిని చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ ఘటన రష్యాలోని ఓ ముఖ్య పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాలు... బాలిక గతకొంత కాలంగా కడపు నొప్పి, శారీరక మార్పులతో కనిపించడం చూసిన ఆమె తల్లిదండ్రులు బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని వైద్యులు నిర్థారించారు.

దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. 10 ఏళ్ల తన ప్రియుడు చేసిన నిర్వాకం కారణంగా తాను గర్భం దాల్చాల్సి వచ్చిందని చెప్పింది.

దీంతో వైద్యులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. 10 ఏళ్ల బాలుడి చర్య వల్ల గర్భం వచ్చే అవకాశం లేదని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలుడి బందువులు కూడా స్పందించారు.

ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెబుతున్నారు. అవసరమైతే వైద్య పరీక్షలకు సైతం తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మరోవైపు 10 ఏళ్ల బాలుడు ఓ బాలికను గర్భవతిని చేయగలడా అనేది రష్యాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఆ బాలుడు మాత్రం ఆ బాలిక కడపులో బిడ్డకు తానే తండ్రినని గర్వంగా చెబుతున్నాడు. మరి కొద్ది రోజుల్లో సదరు బాలిక బిడ్డను ప్రసవించనుంది.