MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Travel
  • Offbeat Destinations సరదా విహారయాత్రలకు భారతీయుల ఫేవరెట్స్ గమ్యస్థానాలివే!

Offbeat Destinations సరదా విహారయాత్రలకు భారతీయుల ఫేవరెట్స్ గమ్యస్థానాలివే!

ఒత్తిళ్లు, నగర సందడి, గజిబిజీ జీవితం నుండి విరామం తీసుకుని కొన్ని రోజుల పాటు సేదతీరడానికి భారతీయుల్లో పర్వతాలు, అడవులు లేదా సముద్ర తీర ప్రాంతాల్లో గడపాలనే కోరిక పెరుగుతోంది. పర్యాటకులు తెలిసిన ప్రదేశాల కంటే కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నారు.

1 Min read
Author : Anuradha B
Published : Feb 12 2025, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
సోషల్ మీడియా ప్రభావం

సోషల్ మీడియా ప్రభావం

కొత్త ప్రదేశాల అన్వేషణ జరిగినప్పడు జీవితంలో కొత్త సంతోషాలు వస్తాయి అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. ఇప్పుడు భారతీయులు దాన్ని అక్షరాలా  ఆచరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే కోరిక

కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే కోరిక

రెగ్యులర్ గా విహారయాత్రలకు వెళ్లేవారిలో చాలామంది ప్రముఖ సముద్రతీరాలు, హిల్ స్టేషన్ల కంటే కొత్త ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.

310
కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఫ్యాషన్

కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఫ్యాషన్

సోషల్ మీడియా ప్రభావంతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఎవరు ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్లారనే దానిపై పోటీ నడుస్తోంది.

410
అడవులకు వెళ్లాలనే కోరిక

అడవులకు వెళ్లాలనే కోరిక

అడవులకు వెళ్లడానికి చాలా నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది పర్యాటకులు అడవులకు వెళ్తున్నారు.

510
ప్రముఖ ప్రదేశాలతో పోలిక

ప్రముఖ ప్రదేశాలతో పోలిక

'మిని డార్జిలింగ్', 'మిని సుందర్బన్స్', 'ఒడిశా కాశ్మీర్' వంటి పేర్లతో ప్రాచూర్యం పొందిన ప్రదేశాలకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్నారు.

610
పర్యాటకుల తాకిడి

పర్యాటకుల తాకిడి

ఇలాంటి వాటికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఆ ప్రదేశాలు ప్రాచుర్యం పొందుతున్నాయి.

710
విదేశీ విహారయాత్రలు కూడా

విదేశీ విహారయాత్రలు కూడా

పర్యాటక రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రయాణ సౌకర్యాలు, వీసా లభ్యత మెరుగుపడటంతో భారతీయులు   విదేశాల్లో కూడా ఎక్కువగా విహారయాత్రలు చేస్తున్నారు.

810
హోమ్ స్టేలంటేనే ఇష్టం

హోమ్ స్టేలంటేనే ఇష్టం

పర్యాటక రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్వతాలు, అడవులకు వెళ్లే భారతీయులు హోటళ్ల కంటే హోమ్ స్టేలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

910
స్థానిక సంస్కృతిని తెలుసుకుంటున్నారు

స్థానిక సంస్కృతిని తెలుసుకుంటున్నారు

ఇప్పుడు పర్యాటకులు విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఆ ప్రదేశాలను చూడటమే కాకుండా స్థానిక సంస్కృతి, ఆహారం, ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారు.

1010
కొత్త ప్రదేశాల అన్వేషణ

కొత్త ప్రదేశాల అన్వేషణ

పర్యాటక రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతీయ పర్యాటకులు దేశ, విదేశీ విహారయాత్రల్లో కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved