MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కారు దిగనన్న షర్మిల.. క్రేన్‌తో లిఫ్ట్ చేసి పీఎస్‌కు తరలింపు (ఫోటోలు)

కారు దిగనన్న షర్మిల.. క్రేన్‌తో లిఫ్ట్ చేసి పీఎస్‌కు తరలింపు (ఫోటోలు)

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం హైడ్రామా మధ్య ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్సార్ నగర్ పీఎస్‌కు తరలించారు. 
 

Siva Kodati | Published : Nov 29 2022, 09:52 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
sharmila

sharmila

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద సైతం కారు దిగకుండా , కిటికీలు ఓపెన్ చేయకపోవడంతో బలవంతంగా షర్మిల కారు అద్దాలు తెరుస్తోన్న పోలీసులు

26
sharmila

sharmila

లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కారు దిగాల్సిందిగా కోరుతున్న పోలీసులు

36
sharmila

sharmila

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌ లోపలికి షర్మిలను తీసుకెళ్తున్న పోలీసులు. బయటి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోన్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి.

46
sharmila

sharmila

దాడిలో ధ్వంసమైన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు, లోపల షర్మిల. కారు దిగాల్సిందిగా కోరుతున్న పోలీసులు 

56
sharmila

sharmila

కారు దిగేందుకు నిరాకరించడంతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కారును క్రేన్‌తో లిఫ్ట్  చేసి ఎస్సార్ నగర్ పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు

66
sharmila

sharmila

కారు దిగేందుకు నిరాకరించడంతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కారును క్రేన్‌తో లిఫ్ట్  చేసి ఎస్సార్ నగర్ పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు. వెనుక అనుసరిస్తున్న అనుచరులు, పార్టీ కార్యకర్తలు

Siva Kodati
About the Author
Siva Kodati
వై. ఎస్. షర్మిల
 
Recommended Stories
Top Stories