MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐ మధులత, బాధ్యతల స్వీకరణ (ఫోటోలు)

లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐ మధులత, బాధ్యతల స్వీకరణ (ఫోటోలు)

లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా వున్న మధులతను నియమించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ . తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీపీల సమీక్షంలో ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.  

1 Min read
Author : Siva Kodati
Published : Mar 08 2022, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
hyderabad police

hyderabad police

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతోన్న హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. వేదికపై ఇతర అధికారులు 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
hyderabad police

hyderabad police

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళా ఎస్సైలు, సీఐలు, ఐపీఎస్‌లు, ఇతర అధికారులు

38
hyderabad police

hyderabad police

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి పూలకుండీని అందజేస్తోన్న మహిళా పోలీస్ అధికారి

48
hyderabad police

hyderabad police

లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, సీపీ సీవీ ఆనంద్, ఇతర అధికారులతో మధులత

58
hyderabad police

hyderabad police

లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన మధులతను అభినందిస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్.

68
hyderabad police

hyderabad police

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ,  సీపీ సీవీ ఆనంద్ సమక్షంలో లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తోన్న మహిళా సీఐ మధులత

78
hyderabad police

hyderabad police

లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన మధులతకు నియామక పత్రాన్ని అందజేస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్.

88
hyderabad police

hyderabad police

లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసులతో ముచ్చటిస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులు

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved