MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • టమాటా, ఉల్లి తగ్గింది.. పచ్చిమిర్చీ ఘాటెక్కింది : హైదరాబాద్ అత్యధిక ధరలున్న కూరగాయలివే

టమాటా, ఉల్లి తగ్గింది.. పచ్చిమిర్చీ ఘాటెక్కింది : హైదరాబాద్ అత్యధిక ధరలున్న కూరగాయలివే

టమాటా, ఉల్లి ధరలు తగ్గాయని హ్యాపీగా వున్న సామాన్యూడిని ఇప్పుడు మరికొన్ని కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పచ్చిమిర్చి ధర పెరిగింది. హైదరాబాద్ లో కిలో పచ్చిమిర్చి ధర ఎంతుందో తెలుసా?  

1 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 05 2025, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vegetable Prices

Vegetable Prices

టమాటా, ఉల్లిపాయల ధరలు ఇటీవల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. కిలో వంద రూపాయలు పలికిన ఈ కూరగాయలు ఇప్పుడు నేలకు దిగివచ్చాయి. వీటి ధరలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా వున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటా రూ.20 వస్తోంది. ఇక ఉల్లిపాయల కిలో 30 కి లభిస్తున్నాయి. 

వ్యాపారుల దగ్గరే టమాటా ఈ ధర పలికితే రైతుల దగ్గర ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు కిలోకు రూ.5 కూడా రావడంలేదు. రవాణా ఖర్చులు కూడా సరిపోక పొలాల్లోనే టమాటా పంటను వదిలేస్తున్నారు రైతులు. ఒకప్పుడు కిలో వందరూపాయలకు పైనే అమ్మిన రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. టమాటా పంటతో లక్షలు అర్జించినవారు ఇప్పుడు వందలు కూడా రాాక ఇబ్బందిపడుతున్నారు. హారం

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ప్రస్తుతం మార్కెట్ లో టమాటా, ఉల్లిపాయ ధరలు తగ్గాయని సామాన్యులు ఆనందిస్తుంటే కొన్ని కూరగాయల ధరలు వాటిస్థాయిలో పైపైకి ఎగబాాకుతున్నాయి. ఇలా వంటింట్లో అత్యధికంగా  ఉపయోగించే మిర్చి ధర ఘాటెక్కింది. హైదరాబాద్ లో కిలో పచ్చి మిర్చి ధర రూ.60 కి చేరింది. మంచి క్వాాలిటి మిర్చి రూ.60-70 పలికితే నాసిరకం మిర్చి రూ.40-50 పలుకుతోంది.

 

 

33

పచ్చిమిర్చితో పాటు చాలా కూరగాయలు కిలో రూ.50 కంటే ఎక్కువ ధర వున్నాయి. ఇలా హైదరాబాద్ లో అత్యధిక ధర పలుకుతున్న కూరగాయలేంటో చూద్దాం. 

బీట్ రూట్ - రూ.54-60 

ఆలుగడ్డ - రూ.40-50 (మంచి క్వాలిటీ రూ.50 పైనే)

క్యాప్సికమ్ - రూ.50-55

బీరకాయ - రూ.58‌-64

పెద్ద చిక్కుడు - రూ. 52-57

బీన్ - రూ.55-60

క్యారెట్ - 52-55 

వంకాయలు -రూ.41-46

బెండకాయలు - రూ.40-50

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Recommended image3
Now Playing
Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved