MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించే అవకాశం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు  తీసుకొనే నిర్ణయం ఖమ్మం జిల్లా రాజకీయాలను  ప్రభావితం చేసే అవకాశం ఉంది.

2 Min read
Author : narsimha lode
Published : Aug 30 2023, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుండి బీఆర్ఎస్ కు  ముప్పు వాటిల్లే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో  తీవ్ర అసంతృప్తితో  ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందాయి.  అయితే  కాంగ్రెస్ వైపు తుమ్మల నాగేశ్వరరావు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు  తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం  చేసుకుంటున్నారు. గత నాలుగైదు రోజులుగా  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుండి అనుచరులు తుమ్మల నాగేశ్వరరావు  ఇంటికి వస్తున్నారు. ఆయనతో సమావేశమౌతున్నారు.  ప్రజా క్షేత్రంలో ఉండాలని  తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు సూచిస్తున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావుతో  పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సమావేశమయ్యారు. ఇవాళ  నాలుగు మండలాలకు  చెందిన నేతలు  తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా  పోటీ చేస్తానని  తుమ్మల నాగేశ్వరరావు  అనుచరులకు తేల్చి చెప్పారు.

37
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

వచ్చే ఎన్నికల్లో తనకు  టిక్కెట్టు ఇవ్వని బీఆర్ఎస్ నాయకత్వానికి  తుమ్మల నాగేశ్వరరావు  చెక్ పెట్టే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి  బీఆర్ఎస్ లో  తుమ్మల నాగేశ్వరరావు  చేరిన సమయంలో  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన  టీడీపీ క్యాడర్ లో  మెజారిటీ తుమ్మల నాగేశ్వరరావు వెంట నడిచింది. తుమ్మల నాగేశ్వరరావు వెంటే  ఆయన అనుచరులు నడిచే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలపై  తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను  తుమ్మల నాగేశ్వరరావు  ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

47
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

దీంతో  వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు రూపంలో బీఆర్ఎస్ కు  రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

57
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో  చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావుతో జరుగుతున్న సమావేశాలకు  కాంగ్రెస్ పార్టీకి  చెందిన క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడ హాజరౌతున్నారు. ఇవాళ  తుమ్మల నాగేశ్వరరావుతో జరిగిన నాలుగు మండలాలకు చెందిన  కార్యకర్తల సమావేశానికి  కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు కూడ పాల్గొన్నారు.

67
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జిల్లాలో చెక్ పెట్టే దిశగా  తుమ్మల నాగేశ్వరరావు వ్యూహరచన ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసిన వారికి చెక్ పెట్టేందుకు తుమ్మల నాగేశ్వరరావు కూడ అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

77
బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ కు తుమ్మలతో తలనొప్పులు:త్వరలో కార్యాచరణను ప్రకటించనున్న మాజీ మంత్రి

రానున్న రోజుల్లో  తుమ్మల నాగేశ్వరరావు  తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటిస్తున్నారు.  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క   మూడు రోజుల క్రితం  ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.  మాజీ కేంద్ర మంత్రి  రేణుకా చౌదరి కూడ  తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. 

About the Author

NL
narsimha lode
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్క‌డ 365 ఏళ్లు డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image2
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image3
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved