MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• ఇక దూకుడే:హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్, పైచేయి కోసం ప్లాన్

ఇక దూకుడే:హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్, పైచేయి కోసం ప్లాన్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 11 2021, 12:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. రేపు హుజూరాబాద్  ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ఈ రాజీనామా ఆమోదం పొందితే  ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

312

హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులతో ఈటల రాజేందర్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల సమావేశాలు ముగించుకొని ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

412

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటి నుండే ప్లాన్ చేసుకొంటుంది.  రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ నేతలు గురువారం నాడు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు.

512

ఈ సమావేశంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు ఈటల వెంట పార్టీ క్యాడర్, నేతలు వెళ్లకుండా ఏ రకమైన వ్యూహాలను అనుసరించాలనే దానిపై చర్చించారు.

612

ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది కార్యక్రమాలను ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే  ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

712

క్షేత్రస్థాయి టీఆర్ఎస్ క్యాడర్ తో  మంత్రులు సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకొంటున్నారు. ఈటల రాజేందర్ పై సానుభూతి ఉందా.. ఆ సానుభూతి ఉంటే ఎన్నికల్లో ఏ మేరకు ఆయనకు లాభించనుందనే విషయాన్ని కూడ పార్టీ నేతలు చర్చించారు.

812

ఈటల రాజేందర్ పై సానుభూతి పనిచేయకుండా ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.

912

కరీంనగర్ లో ఈ నెల 5వ తేదీన  గంగుల కమలాకర్ నివాసంలో తీసుకొన్న నిర్ణయాలను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను కూడ ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

1012

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉప ఎన్నికలపై ఇప్పటినుండే టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. మండలాలు,గ్రామాలకు పార్టీ నేతలను ఇంచార్జీలుగా నియమించారు. ఇప్ప.టి నుండే పోలింగ్ బూత్ స్థాయి నుండి టీఆర్ఎస్ నాయకత్వం తమ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

1112

మంత్రులు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే  మంత్రులు క్షేత్రస్థాయిలో  పర్యటిస్తారు.

1212

నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఈటల రాజేందర్ వెంట వెళ్లకుండా కూడ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక నాయకత్వానికి మంత్రులు సూచించారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved