MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • School Holidays : స్కూళ్ల‌కు వ‌రుస‌ సెలవులు

School Holidays : స్కూళ్ల‌కు వ‌రుస‌ సెలవులు

School Holidays: తెలంగాణలో బోనాలు, బంద్‌లు, వారాంతం కారణంగా స్కూళ్లకు వ‌రుస సెలవులు వ‌చ్చాయి. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 20 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విద్యార్థుల‌కు వ‌రుస సెల‌వులు
Image Credit : Getty

విద్యార్థుల‌కు వ‌రుస సెల‌వులు

తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది. వ‌రుస‌గా సెల‌వులు వ‌చ్చాయి. జూలై 21న బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

బోనాలను తెలంగాణ ప్ర‌భుత్వం అధికారిక పండుగగా గుర్తించింది. అందుకే ప్ర‌తి ఏడాది బోనాల‌కు సెల‌వులు ఇస్తోంది. ఈసారి కూడా బోనాల సంద‌ర్భంగా జూలై 21 సోమవారం సెలవుగా ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూలై 23న విద్యాసంస్థల బంద్
Image Credit : getty

జూలై 23న విద్యాసంస్థల బంద్

జూలై 23న కూడా స్కూళ్ల‌కు సెల‌వులు ఉన్నాయి. పలు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా రంగంలో నెలకొన్న సమస్యల నేప‌థ్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల లేమి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీ ఫీజుల.. ఇలా పలు అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.

బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరాయి. దీంతో జూలై 23న కూడా విద్యాసంస్థలు మూతపడే అవకాశముంది.

Related Articles

Related image1
Today Rasi Phalalu: ఈ రాశివారికి శత్రువులే మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
Related image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
35
విద్యార్థుల‌కు వరుస సెలవులు
Image Credit : Getty

విద్యార్థుల‌కు వరుస సెలవులు

ఈ రెండు సెలవులతో పాటు, వచ్చే వారాంతంలో జూలై 26 (శనివారం) హాఫ్ డే లేదా పూర్తి సెలవు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవుగా ఉంటుంది. జూలై 27 ఆదివారం రెగ్యులర్ సెలవు. మొత్తంగా చూస్తే విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెల‌వులు ఉన్నాయి.

జూలై 21 (సోమవారం), జూలై 23 (బుధవారం), జూలై 26 (శనివారం), జూలై 27 (ఆదివారం) స్కూళ్ల‌కు సెల‌వులు ఉన్నాయి.

45
వ‌చ్చే వారం స్కూళ్లు పనిచేసే రోజులు త‌క్కువ‌
Image Credit : Getty

వ‌చ్చే వారం స్కూళ్లు పనిచేసే రోజులు త‌క్కువ‌

ఇలాంటి సెలవుల మధ్యలో జూలై 22 (మంగళవారం), జూలై 24 (గురువారం), జూలై 25 (శుక్రవారం) మాత్రమే పూర్తిగా తరగతులు నిర్వహించే రోజులుగా ఉన్నాయి. ఈ మూడు రోజులే వచ్చే వారం విద్యార్థులు తరగతులకు హాజరయ్యే అవకాశం కలుగుతుంది.

55
వ‌రుస సెలవులు.. తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళికలు చేసుకోండి మ‌రి !
Image Credit : Getty

వ‌రుస సెలవులు.. తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళికలు చేసుకోండి మ‌రి !

వ‌రుస సెల‌వులు వ‌స్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పిల్లలు చదువుతో పాటు సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో మంచి వీకెండ్ ను గ‌డ‌ప‌వ‌చ్చు. బోనాల సందడి, విద్యార్థి ఉద్యమం, వారాంతపు విశ్రాంతి... ఇవన్నీ కలిసి వచ్చే వారం విద్యార్థులకు సెలవుల పరంగా ప్రత్యేకంగా ఉండ‌నుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
విద్య

Latest Videos
Recommended Stories
Recommended image1
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
Recommended image2
కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో అస‌లేం జరుగుతోంది.?
Recommended image3
ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?
Related Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశివారికి శత్రువులే మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
Recommended image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved