తెలంగాణ సచివాలయం కూల్చివేత...పేరుకుపోయిన శిథిలాలు (ఫోటోలు)
తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సభ్యులను ప్రత్యేక వాహనంంలో తీసుకెల్లి కూల్చివేత పనులను చిత్రీకరించుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.
తెలంగాణ సచివాలయం కూల్చివేత... శిథిలాలను తీసుకువెళుతున్న వాహనాలు
తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు
తెలంగాణ సచివాలయం భవన శిథిలాలు
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు చేపడుతున్న జేసిబి
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత
సచివాలయ భవన కూల్చివేత పనుల్లో నిమగ్నమైన సిబ్బంది
తెలంగాణ సచివాలయ కూల్చివేత దృశ్యాలు
తెలంగాణ సచివాలయ భవన శిథిలాలు
పేరుకుపోయిన తెలంగాణ సచివాలయ భవన శిథిలాలు
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత