తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రముఖులు (ఫొటోస్)

First Published 22, Jan 2020, 11:20 AM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని 2,971 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 83 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇవాళ 12,926 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లో ఓటు హక్క వినియోగించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మండలి ఛైర్మన్

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి .. వనపర్తి

భాస్కర్ రావ్ మిర్యాల గూడా ఎమ్మెల్యే

భాస్కర్ రావ్ మిర్యాల గూడా ఎమ్మెల్యే

మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. సూర్యపేట

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గాను 55 వేల మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.

మున్సిపాలిటీల్లో సుమారు 11,099 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్నారు. కార్పోరేషన్లలో 1746 మంది బరిలో నిలిచారు.

మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల 50 వేల 255 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.