MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రాట్నంతో నూలు వడికిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

రాట్నంతో నూలు వడికిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

తెలంగాణ రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  రాట్నం ద్వారా నూలు వడికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొద్దిసేపు చేనేత పారిశ్రామిక ఉత్పత్తి కార్యాలయాన్ని పరిశీలించారు.

1 Min read
Author : narsimha lode | Asianet News
| Updated : Oct 27 2021, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్మికులతో చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎలా అందుతున్నాయో కూడ ఆయన అడిగి తెలుసుకొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రాట్నం ద్వారా నూలు వడుతున్న చేనేత కార్మికులి ద్వారా నూలు వడికే విధానాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.మంత్రితో పాటు పలువురు నేతలు కూడ ఉన్నారు.

37


చేనేత కార్మికులు కండెలు చుట్టే విధానాన్ని తెలుసుకొన్న తర్వాత శ్రీనివాస్ గౌడ్.. రాట్నం ద్వారా కండెలు చుట్టారు. ఈ దృశ్యాలను టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పరిశీలించారు.

47

మగ్గంపై చేనేత వస్త్రాల తయారీని మంత్రి పరిశీలించారు. వస్త్రాల నాణ్యతతో పాటు వస్త్రాల తయారీకి సంబంధించి ఉపయోగించే నూలు, రంగులు తదితర అంశాలపై మంత్రి చేనేత కార్మికులతో చర్చించారు.
 

57

మగ్గం నేస్తున్న చేనేత కార్మికురాలితో వస్త్రం తయారీకి సంబంధించి ప్రశ్నిస్తున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. వస్త్రాల నాణ్యతకు సంబంధించి చేనేత కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారనే విషయమై కూడ ఆయన వారిని అడిగి తెలుసుకొన్నారు.

67


హుజూరాబాద్ నియోజకవర్గంలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి  విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలోని చేనేత ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.

77

చేనేత కార్మికురాలు మగ్గం నేస్తున్న సమయంలో వస్త్రం ఎలా తయారౌతుందో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తిగా పరిశీలించారు. తనకు కలిగిన  సందేహాలను మంత్రి అడిగి తెలుసుకొన్నారు. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో క‌చ్చితంగా ఇల్లు కొనాల‌ని రూలు ఏం లేదు బ్రో.. ప్లాన్ బీ ఆప్ష‌న్ కూడా ఉంది
Recommended image2
Shabad Mass Murders : పోక్సో కేసులో రాజ్ కుమార్ అరెస్టే కాలేదా..? అతడిపై పోలీసులు పెట్టిన కేసులేంటో తెలుసా?
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ తెలుగు జిల్లాల్లో గాలివాన బీభత్సం, బిఅలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved