MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• మూగజీవాల ఆకలి తీరుస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి (ఫోటోలు)

మూగజీవాల ఆకలి తీరుస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి (ఫోటోలు)

లాక్‌డౌన్ సమయంలో మూగజీవాల బాధ వర్ణనాతీతం. మనిషి నాలుగు గోడలకే పరిమితం కావడంతో వీటిని పట్టించుకునే వారు కరువయ్యారు.

1 Min read
Author : Siva Kodati
Published : May 07 2020, 05:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

లాక్‌డౌన్ సమయంలో మూగజీవాల బాధ వర్ణనాతీతం. మనిషి నాలుగు గోడలకే పరిమితం కావడంతో వీటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ స్నేహలత మూగ జీవాల ఆకలి తీర్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద కుమార్తెతో కలిసి మూగజీవాలకు పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్ధాలను అందించారు.

34

ఈ సందర్భంగా స్నేహలత మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలకు ఆకలి తీర్చడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుందని అన్నారు.

44

అలాగే లాక్ డౌన్ లో ఆలయాలను మూసివేయడంతో కొండగట్టు క్షేత్రం లో కోతులకు ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో మూగజీవాలకు పండ్లు, ఆహారపదార్థాలను అందిస్తూ కొంతమేరకు ఆకలి తీర్చుతున్నామని చెప్పారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Khairatabad Byelection : రెండేళ్ల కిందే ఖైరతాబాద్ సీటు ఖాళీ..: తెలంగాణ ప్రభుత్వ గెజిట్
Recommended image2
Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
Recommended image3
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved