MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• తెలంగాణ జలదీక్ష... ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

తెలంగాణ జలదీక్ష... ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద జలదీక్షకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

1 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 13 2020, 11:04 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నీటిపారుదల ప్రాజెక్ట్ వద్ద జల దీక్ష చేయడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. ఇలా కొందరు నాయకులను  ప్రాజెక్టుల వద్ద అడ్డుకోగా మరికొందరిని ఇంటివద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కాంగ్రెస్ నాయకులను ఇప్పటికే  పోలీసులు అరెస్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జగిత్యాల జిల్లా చలో తమ్మిదిహేట్ఠి ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేపట్టడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు లను రాత్రి రెండు గంటల సమయంలో అరెస్ట్ చేశారు.

36

ఇక పెద్దపెల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద జరిగే జలదీక్షకు వెళ్లకుండా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి ముందు భారిగా పోలీసులు మోహరించారు.

46

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన జల దీక్ష లో భాగంగా చలో నర్మాల కార్యక్రమంలో ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అరెస్ట్ చేశారు.

56

హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవేల్లి -గండిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను కెసిఆర్ ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ నేడు ప్రాజెక్ట్ కట్ట ఎక్కి నిరసన తెలిపారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.  అయితే పోలీసులు సంపత్,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ లతో పాటు సుమారు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు.

66

రాజన్నసిరిసిల్ల జిల్లా  ఛలో నర్మాల జల దీక్ష నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ను పోలీసులు ముందస్తుగానే హౌజ్ అరెస్ట్ చేశారు.  వీరితో తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved