MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• బాసర ఆలయానికి భారీగా నిధులు... అభివృద్ది పనులకు దేవాదాయ మంత్రి శంకుస్థాపన

బాసర ఆలయానికి భారీగా నిధులు... అభివృద్ది పనులకు దేవాదాయ మంత్రి శంకుస్థాపన

బుధ‌వారం బాస‌ర ఆల‌యాభివృద్ది ప‌నుల‌కు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంఖుస్థాప‌న చేశారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 05 2020, 10:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

నిర్మల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునే  భక్తుల సౌకర్యార్ధం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై  ప్రత్యేక దృష్టి సారించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధ‌వారం బాస‌ర ఆల‌యాభివృద్ది ప‌నుల‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంఖుస్థాప‌న చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

రూ. 5.75  కోట్ల వ్యయంతో చేప‌ట్ట‌నున్న విఐపి అతిథి గృహం ఆధునీక‌ర‌ణ‌, టి.టి.డి ప్ర‌క్క భ‌వ‌నం నుంచి వ్యాస మ‌హ‌ర్షి గృహం వ‌ర‌కు షెడ్ నిర్మాణం, ఆల‌య ప్ర‌హారి గోడ‌, న‌ది ఒడ్డున సూర్యేశ్వర ఆల‌యం వ‌ద్ద షెడ్ నిర్మాణ ప‌నుల‌కు మంత్రి భూమి పూజ చేశారు.

33

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి  భక్తులు వస్తారని...వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు మంత్రి జ్ఞాన సరస్వతి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
Recommended image2
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Recommended image3
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved