- Home
- Telangana
- భద్రాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన... తమిళిసై ఎదుట కన్నీటిపర్యంతమైన వరద బాధితులు (ఫోటోలు)
భద్రాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన... తమిళిసై ఎదుట కన్నీటిపర్యంతమైన వరద బాధితులు (ఫోటోలు)
భద్రాచలం : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజలకోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సమయంలో మహిళలు కన్నీరు పెట్టుకుంటూ గవర్నర్ బాధలు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలను గవర్నర్ పరిశీలించారు. స్వయంగా వరద బాధితులకు అన్నం వడ్డించారు గవర్నర్ తమిళిసై.

governor tamilisai
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన... నీటమునిగిన పంటలు, పునరావాస కేంద్రాల పరిశీలన