MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్లు ... ఎలా పొందాలో తెలుసా?

తెలంగాణ మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్లు ... ఎలా పొందాలో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. కేవలం దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే కుట్టుమిషన్లు అందిస్తోంది... అయితే ఈ దరఖాస్తు కోసం మహిళలు కొన్ని అర్హతలు కలిగివుండాలి. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 18 2024, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Free Sewing Machine

Free Sewing Machine

Free Sewing Machine : తెలంగాణలో చాలామంది మహిళలు ఇంట్లో వుంటూనే కుటుంబ అవసరాల కోసం డబ్బులు సంపాదిస్తుంటారు. ఇందుకోసం చాలా పనులు వున్నాయి... బీడీలు చుట్టడం నుండి బట్టలు కుట్టడం వరకు ఎన్నో చేస్తుంటారు. ఇలా స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా వుండాలని ఇంకా చాలామంది మహిళలు కోరుకుంటారు. అలాంటి నిరుపేద మైనారిటీ వర్గాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సాయానికి ముందుకొచ్చింది. 

మైనారిటీ అంటే ముస్లిం, సిక్కు,బౌద్ద,జైన, పార్సీ వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాల్లోని పేదింటి ఆడబిడ్డకు పూర్తి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇప్పటికే అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మీరు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారై, ఈ కింద పేర్కొన్న అర్హుతలు కలిగివుంటే వెంటనే దరఖాస్తు  చేసుకొండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Free Sewing Machine

Free Sewing Machine

ఉచిత కుట్టుమిషన్ పొందేందుకు కావాల్సిన అర్హతలు : 

18 ఏళ్ల నుండి 55 ఏళ్ళలోపు నిరుద్యోగ మైనారిటీ మహిళలు ఈ ఉచిత కుట్టుమిషన్లు పొందేందుకు అర్హతలు. అయితే మహిళలు కనీసం 5వ తరగతి చదివివుండి కుట్టడంలో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వుండాలి. 

ఇక ఈ ఉచిత కుట్టుమిషన్ కోసం మహిళ కుటుంబ వార్షిక ఆదాయాన్నికూడా పరిగణలోకి తీసుకుంటారు. గ్రామాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణాల్లో అయితే  రూ.2 లక్షల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన మైనారిటీ మహిళలే అర్హులు. ఇలా అన్ని అర్హతలు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 

34
Free Sewing Machine

Free Sewing Machine

దరఖాస్తు ప్రక్రియ :

ఇప్పటికే ఉచిత కుట్టుమిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల డిసెంబర్ 16న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. కుట్టు పనిపై ఆసక్తిగత మైనారిటీ మహిళలు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కు చెందిన https://tgobmms.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్ లైన్ లో వ్యక్తిగత వివరాలును ఫీల్ చేసి కుల దృవీకరణ, టైలరింగ్ సర్టిపికేట్ జతచేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకోవాలి... అవసరమైన పత్రాలు (వయసు, విద్యా దృవపత్రాలు, అడ్రస్ ఫ్రూఫ్స్ వంటివి) జతచేసి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారికి సమర్పించాలి. 
 

44
Free Sewing Machine

Free Sewing Machine

కుట్టు మిషన్ ఎప్పుడు వస్తుంది? 

మైనారిటీ మహిళల దరఖాస్తులను పరిశీలించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కొంత సమయం తీసుకుంటారు. అన్ని అర్హుతలు కలిగివున్న మహిళల జాబితాను తయారుచేస్తారు. వీరికోసం కుట్టు మిషన్లను రెడీ చేస్తారు. ఇలా ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి కొంత సమయం పడుతుంది. 

అంతా రెడీ అయ్యాక అధికారులు కుట్టు మిషన్లు పోందేందుకు అర్హులైన మహిళలకు సమాచారం అందిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ కుట్టు మిషన్లను మహిళలకు అందిస్తారు. దరఖాస్తులు పూర్తయ్యాకే అర్హుల ఎంపిక ప్రారంభం అవుతుంది... అంటే వచ్చే ఏడాది 2025 లో ఈ కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం వుంటుంది. 


 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్క‌డ 365 ఏళ్లు డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image2
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image3
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved