MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

పార్లమెంట్ ఎన్నికలపై  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని  17 పార్లమెంట్ సీట్లలో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.

2 Min read
Author : narsimha lode
Published : Feb 16 2024, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే నాటికి  బలహీనంగా ఉన్న జిల్లాల్లో  పార్టీ బలోపేతంపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

2023  నవంబర్ మాసంలో  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి  ఒక్క సీటు కూడ దక్కలేదు. దీంతో  జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతంపై  కాంగ్రెస్ నాయకత్వం చర్యలు చేపట్టింది.  హైద్రాబాద్  జిల్లాకు ఇంచార్జీగా  ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ బలోపేతంపై  ఫోకస్ పెట్టారు. 

39
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  రంగం సిద్దం చేసుకుంటున్నారు.  హైద్రాబాద్ నగరంలో  పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే  మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్  కు కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభ టిక్కెట్టు  కేటాయించింది. 

49
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి పట్టున్న  మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  దంపతులు  ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే.

59
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ విస్తరణలో పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించారు.  2014లో కూడ కేసీఆర్ మంత్రివర్గంలో  పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిపదవి దక్కింది.

69
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

2009లో  మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన  తీగల కృష్ణారెడ్డి  కూడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలనే తీగల కృష్ణారెడ్డి  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.జీహెచ్ఎంసీ  డిప్యూటీ మేయర్  శ్రీలత దంపతులు కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  వీరంతా ఇవాళ  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు.

79
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

పార్లమెంట్ ఎన్నికల నాటికి  గతంలో  బలహీనంగా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తుంది.  
 

89
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

పార్లమెంట్ ఎన్నికల్లో  రాష్ట్రం నుండి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రం నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని కూడ  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. అయితే  రాజస్థాన్ నుండి సోనియా గాంధీ  రాజ్యసభకు ఎన్నికల బరిలో దిగారు. 

99
ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

సోనియా గాంధీ తెలంగాణ నుండి  పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని కాంగ్రెస్ భావించింది. కానీ  రాజ్యసభ ఎన్నికల బరిలో సోనియా గాంధీ దిగింది. అయితే ప్రియాంకగాంధీని  రాష్ట్రం నుండి బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఈ విషయమై ప్రియాంక గాంధీ నుండి స్పష్టత రావాల్సి ఉంది. 

About the Author

NL
narsimha lode
అనుముల రేవంత్ రెడ్డి
భారత రాష్ట్ర సమితి
సోనియా గాంధీ
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image2
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image3
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved