యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)
అధికారులకు సూచనలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అధికారుల ఫోటో
సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న వేద పండితులు
అంతరాలయంలో నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్
యాదాద్రి ఈవోకు సూచనలు చేస్తున్న కేసీఆర్
సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్న వేద పండితులు
సీఎం కేసీఆర్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న వేద పండితులు
ఆలయంలో నిర్మాణాలను పరిశీలిస్తున్న కేసీఆర్
కాటేజ్‌లు, గెస్ట్‌హౌస్‌లను పరిశీలిస్తున్న కేసీఆర్
ఆకట్టుకుంటున్న యాదాద్రి ఆలయం, సీఎం రాకతో భారీ బందోబస్తు
గాలిగోపురాన్ని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
నిర్మాణాలకు సంబంధించి ఆనంద్ సాయికు సూచనలు ఇస్తున్న కేసీఆర్
మంత్రి జగదీశ్ రెడ్డితో కేసీఆర్ మంతనాలు
చేతులను శానిటైజ్ చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్
కాన్వాయ్ దిగి ఆలయంలోకి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఆలయ డిజైన్‌కు సంబంధించి మ్యాప్‌ను పరిశీలిస్తున్న కేసీఆర్
ఆనంద్ సాయికి సూచనలు ఇస్తున్న కేసీఆర్
కోతులకు అరటి పళ్లు ఇస్తున్న సీఎం కేసీఆర్
ఆలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ రివ్యూ
స్వామి వారిని దర్శించుకుంటున్న సీఎం కేసీఆర్
కాటేజ్‌లను పరిశీలిస్తున్న కేసీఆర్
యాదాద్రి టెంపుల్ సిటీని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్