అబిడ్స్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన... పాల్గొన్న సీఎం కేసీఆర్ (Photos)
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆబిడ్స్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

mass singing of national anthem
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన... అబిడ్స్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన... బంజారాహిల్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన... నిర్మల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి