MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

సిద్దిపేట జిల్లాలోని Mallanna Sagar  రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు ప్రారంభించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో మల్లన్నసాగర్ అతి పెద్ద రిజర్వాయర్ .

1 Min read
Author : Siva Kodati
| Updated : Feb 23 2022, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
kcr

kcr

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే అతిపెద్దదైన మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో కొమరవెల్లి మల్లన్న వద్ద ప్రత్యేక పూజలు చేస్తోన్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
kcr

kcr

మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత.. గోదావరి జలాలతో మల్లన్న దేవాలయానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు

35
kcr

kcr

మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. వేదికపై మంత్రి హరీశ్ రావు

45
kcr

kcr

మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేస్తోన్న  తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. వేదికపై మంత్రి హరీశ్ రావు

55
kcr

kcr

మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం తర్వాత.. జలాశయం నుంచి ఉరకలు వేస్తోన్న గోదావరి తల్లి.. స్థానికుల కేరింతలు. పులకిస్తోన్న పుడమి తల్లి

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?
Recommended image2
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image3
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved