సతీసమేతంగా యాదాద్రికి సీఎం కేసీఆర్... రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు (Photos)
యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్-శోభ దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా యాదాద్రి ప్రధాన ఆలయంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వర స్వామివారి ఆలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేక మహోత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా రామలింగేశ్వర స్వామికి వైభవంగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు.

yadadri temple
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్-శోభ దంపతులు... రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం