కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్ దంపతులు (Photos)
కొల్హాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కుటుంబసమేతంగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయమే బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కుటుంబానికి అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడినుండి నేరుగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్-శోభ దంపతులకు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఇక ఆలయ సిబ్బంది కేసీఆర్ దంపతుకులకు జ్ఞాపిక అందజేసారు.

cm kcr kolhapur visit
మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్న సీఎం కేసీఆర్... స్వాగతం పలికి సన్మానించిన ఆలయ అధికారులు