తెలంగాణ బడ్జెట్ సమావేశాలు... గవర్నర్ స్పీచ్ (ఫోటోలు)

First Published 6, Mar 2020, 6:08 PM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉభయసభల సభ్యుల సమక్షంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రసంగించారు. 

తెలంగాణ గవర్నర్ కు నమస్కరిస్తున్న ఉభయసభల సభ్యులు

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై

అసెంబ్లీలో ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్... పక్కన స్పీకర్, మండలి ఛైర్మన్

అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న సీఎస్

గవర్నర్ ప్రసంగ ప్రతిని చూస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి

సభ ప్రారంభమవ్వగానే  జాతీయ గీతాపాలన సమయంలో నిల్చున్న సభ్యులు

గవర్నర్ ప్రసంగ ప్రతిని చూస్తున్న మంత్రులు

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్

జాతీయ గీతాలాపన సమయంలో గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్

గవర్నర్  ప్రసంగ ప్రతిని చదువుతున్న మహిళా మంత్రి

కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ అధికారులు

తెలంగాణ గవర్నర్ ప్రసంగ ప్రతిని చదువుతన్న మంత్రి తలసాని

జాతీయగీతాలాపన సమయంలో నిల్చున్న మంత్రి కేటీఆర్

గవర్నర్ ప్రసంగ ప్రతిని చదువుతున్న సీఎం

గవర్నర్ ప్రసంగ ప్రతిని చదువుతున్న సీఎం

loader