తెలంగాణ బడ్జెట్ 2020... కేసీఆర్ ఆశీస్సులు తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ (ఫోటోలు)

First Published 8, Mar 2020, 5:30 PM IST

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2020-21 బడ్జెట్ ను ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 

అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న హరీష్ రావు

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కేసీఆర్ ఆశిస్సులు తీసుకుంటున్న ఆర్థికమంత్రి హరీష్

బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్ చేతులమీదుగా స్వీకరిస్తున్న హరీష్

శాసనమండలిలో మంత్రి హరీష్ బడ్జెట్  ప్రసంగం

ఆర్థికమంత్రి హరీష్ రావుకు పుష్ఫగుచ్చం అందిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి విచ్చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమస్కరిస్తున్న నిరంజన్ రెడ్డి

బడ్జెట్ అనంతరం ముఖ్యమంంత్రిని కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న హరీష్... పక్కన సీఎం కేసీఆర్

స్పీకర్ పోచారంతో మంత్రులు హరీష్,  ప్రశాంత్ రెడ్డి

స్పీకర్ నుండి బడ్జెట్ ప్రతులతో  కూడిన సూట్ కేస్ ను తీసుకుంటున్న మంత్రులు

ప్రశాంత్ రెడ్డికి బడ్జెట్ కు సంబంధించిన  సూట్ కేస్ అందిస్తున్న హరీష్

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతులమీదుగా బడ్జెట్ ప్రతులతో కూాడిన సూట్ కేస్ ను అందుకుంటున్న మంత్రులు

శాసనసభలో మంత్రి హరీష్ బడ్జెట్ ప్రసంగం

శాసనసభలో మంత్రి హరీష్ బడ్జెట్ ప్రసంగం

తెలంగాణ బడ్జెట్ 2020 ప్రవేశపెడుతున్న హరీష్ రావు

మండలి ఛైర్మన్ గుత్తాతో మంత్రి హరీష్ ఆత్మీయ ఆలింగనం

loader