MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• ఎన్నికలపై చంద్రబాబు: తెలంగాణలో నాడు అలా, నేడు ఏపీలో ఇలా...

ఎన్నికలపై చంద్రబాబు: తెలంగాణలో నాడు అలా, నేడు ఏపీలో ఇలా...

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ ఎన్నికల కమిషన్ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ టీడీపీ ఈ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

2 Min read
narsimha lode
Published : Apr 02 2021, 05:30 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తీసుకొన్న నిర్ణయానికి భిన్నంగా టీడీపీ ఈ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకొంది.

212

2014 జూన్ 2 వతేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం కారణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది.

312

2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి.

412

2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ , సీపీఐ, సీపీఎం మహాకూటమిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. టీడీపీ వరుసగా రెండోసారి అధికారానికి దూరమైంది.

512

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.  టీడీపీ నుండి కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు.

612

2009 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.  టీఆర్ఎస్ లో చేరారు.

712

బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 2011 చివర్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపొద్దని అప్పటి టీడీపీకి చెందిన తెలంగాణ నేతలు చంద్రబాబును ఒప్పించారు. తెలంగాణ నేతల సూచన మేరకు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపలేదు ఆ పార్టీ.

812

2011 అక్టోబర్ 17వ తేదీన బాన్సువాడ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్ధిని బరిలోకి దింపింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. కానీ 2011 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గణనీయమైన ఓట్లను దక్కించుకొంది.

912

కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ కు 33, 356 ఓట్లు దక్కాయి. 2009 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 2.05 శాతం ఓట్లు ఎక్కువ దక్కించుకొంది.ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తెలంగాణకు చెందిన నేతలతో చంద్రబాబు ఓ విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు ఏపీలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది.

1012

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల  సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

1112

ఎన్నికల సంఘం వ్యవహరశైలిని తప్పుబడుతూ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే విషయమై కూడ కొందరు పార్టీ నేతలు పొలిట్ బ్యూరో సమావేశంలో వ్యక్తం చేశారు.

1212

తమిళనాడులో డీఎంకె అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీకి జయలలిత దూరంగా ఉన్న విషయాన్ని కొందరు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చింది. వరుసగా ఆ పార్టీ రెండు దఫాలు అధికారాన్ని చేపట్టింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Recommended image2
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Recommended image3
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved