కృష్ణ పార్థీవదేహానికి చంద్రబాబు, పవన్ నివాళి... మహేష్ బాబుకు ఓదార్పు (ఫోటోలు)
హైదరాబాద్ : తన నటవిశ్వరూపంతో తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పిస్తున్నారు. ఇలా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కృష్ణ ఇంటికి చేరుకుని పార్దీవదేహం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించారు. అనంతరం తండ్రిని కోల్పోయిన బాధలో వున్న మహేష్ బాబును ఓదార్చి ఘట్టమనేని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

superstar krishna
సూపర్ స్టార్ కృష్ణ పార్టీవదేహం వద్ద నివాళి అర్పిస్తున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... తండ్రిని కోల్సోయిన మహేష్ బాబును ఓదార్చిన నాయకులు