MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • చివరి అంకానికి టీపీసీసీ చీఫ్ రేస్: ఆ ఇద్దరి మధ్యే పోటీ, సీనియర్ల అసహనం

చివరి అంకానికి టీపీసీసీ చీఫ్ రేస్: ఆ ఇద్దరి మధ్యే పోటీ, సీనియర్ల అసహనం

టీపీసీసీ చీఫ్ పదవికి నేతల మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది. పార్టీ అధిష్టానం  ఇద్దరి పేర్లను తీవ్రంగా పరిశీలిస్తోొంది. పార్టీ అధిష్టాానంపై కొందరు సీనియర్లు అసహనంతో ఉన్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Dec 25 2020, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
టీపీసీసీ చీఫ్ పదవి కోసం  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య పోటీ నెలకొందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఇతర నేతలకు పార్టీలో మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఈ నెలాఖరుకు టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.  దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

311
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇప్పటికే 165 మంది నుండి అభిప్రాయాలను సేకరించారు.   

411
ఐదుగురు నేతల పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పార్టీ  చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు.  రాష్ట్రంలో పార్టీ చీఫ్ గా ఎవరికి అవకాశం కల్పిస్తే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని  కూడ ఠాగూర్  పార్టీ చీఫ్ సోనియాగాంధీకి తన అభిప్రాయాన్ని చెప్పారు.

511
టీపీసీసీ చీఫ్ పదవికి  రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని మెజారిటీ నేతలు కోరినట్టుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

611
రేవంత్ రెడ్డికి కాకుండా పార్టీ కోసం మొదటి నుండి పనిచేసిన వారికే టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయించాలని పార్టీ సీనియర్లు కొందరు  మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ల జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్లు కోరుతున్నారు.

711
టీపీసీసీ చీఫ్ పదవి జాబితాలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల మధ్య ప్రధానమైన పోటీ నెలకొందని సమాచారం.

811
టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పడి ఆ పదవి దక్కని నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటాయించే అవకాశం ఉందని సమాచారం. 

911
సీడబ్ల్యుసీ ఆహ్వానితుడిగా మరికొందరు నేతలకు  పార్టీ నాయకత్వం అవకాశం కల్పించాలని భావిస్తోంది.

1011
పార్టీ చీఫ్ సోనియాకు అందించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తన కష్టాన్ని పార్టీ నాయకత్వం గుర్తించలేదన్నారు.

1111
రేవంత్ వైపునకు పార్టీ నాయకత్వం కొంత మొగ్గు చూపినట్టుగా ప్రచారం సాగడం కాంగ్రెస్ సీనియర్లలో అసహనానికి కారణమైంది. కొందరు సీనియర్లు పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ చీలిపోకుండా ఉండేలా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

About the Author

NL
narsimha lode
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(37.4 ov)178/9
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image3
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved