హైదరాబాద్ బీభత్స దృశ్యాలు (ఫొటోలు)
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మరణించినట్లుగా సమాచారం.

వరదలో చిక్కుకున్న యువకుడిని తాడు సాయంతో రక్షిస్తున్న సైనికుడు

మిద్దెలపై నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న జనం. నిచ్చెన సాయంతో కిందకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకుడు

వరదలో ద్విచక్రవాహనంపై దర్జాగా కూర్చొన్న యువకుడు

వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

వృద్ధురాలి గోడు వింటున్న మంత్రి కేటీఆర్

వృద్ధురాలి గోడు వింటున్న మంత్రి కేటీఆర్

అధికారులు, పోలీసులతో కలిసి వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద బాధితులకు ధైర్యం చెబుతున్న కేటీఆర్

వరద బాధితులకు ధైర్యం చెబుతున్న కేటీఆర్

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రంగంలోకి దిగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం

బోట్ల సాయంతో బాధితులను రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

కాలువను తలపిస్తున్న ప్రధాన వీధి

కాలువను తలపిస్తున్న ప్రధాన వీధి

ప్రతి ఇంటిని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులు

పోలీసులు, అధికారులతో యువకుల సమాలోచనలు

పోలీసులు, అధికారులతో యువకుల సమాలోచనలు

ఇల్లు మునిగిపోవడంతో మిద్దెలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న జనం

దూసుకొస్తున్న వరద నీరు

దూసుకొస్తున్న వరద నీరు

చెత్తతో పాటు కొట్టుకొచ్చిన కార్లు, ఇతర వాహనాలు

వరద నీటిలో మునిగిపోయిన వాహనాలు

వరద నీటిలో మునిగిపోయిన వాహనాలు

మిద్దెలపై సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు

రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు.. నడుస్తున్న ఎంఎంటీఎస్

వరద నీటిలో మునిగిపోయిన రైల్వే ట్రాకులు

వరద నీటిలో మునిగిపోయిన రైల్వే ట్రాకులు