MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు: బహుకరించిన భట్టి (ఫోటోలు)

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు: బహుకరించిన భట్టి (ఫోటోలు)

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  నిరుద్యోగ యువతకు  ఏం చేయనుందో  యూత్ డిక్లరేషన్ ద్వారా  ఆ పార్టీ  ప్రకటించింది. ప్రియాంక గాంధీ  యూత్ డిక్లరేషన్ ను  విడుదల చేసింది.  

2 Min read
Author : narsimha lode
Published : May 08 2023, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

priyanka gandhi  

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో  ప్రియాంక గాంధీ  జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించారు. యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది

27
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో  యూత్ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను  రేవంత్ రెడ్డి వివరించారు.  యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

37
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

47
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు


 యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

57
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో   ప్రియాంక గాంధీకి  జ్ఞాపికలను అందించారు పార్టీ నేతలు.  యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

67
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో   ప్రియాంక గాంధీకి  పోచంపల్లి పట్టు చీరెలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అందించారు.   యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

77
ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

ప్రియాంకకు పోచంపల్లి పట్టు చీరెలు

సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన  కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో   ప్రియాంక గాంధీ సభికులకు అభివాదం  చేశారు. యూత్ డిక్లరేషన్ లో  తాము ఇచ్చిన అమలు చేయకపోతే   కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చివేయాలని  ప్రియాంక గాంధీ కోరారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  యూత్ డిక్లరేషన్ ను అమలు  చేస్తామని  ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు  ఏం చేయనున్నారో  యూత్ డిక్లరేషన్ లో  కాంగ్రెస్ ప్రకటించింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
Recommended image2
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ
Recommended image3
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved