MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • ఉక్రెయిన్ యువతితో హైదరాబాద్ వాసి పెళ్లి.. ఫోటోలు..!

ఉక్రెయిన్ యువతితో హైదరాబాద్ వాసి పెళ్లి.. ఫోటోలు..!

హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 28 2022, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ukrain wedding

ukrain wedding

ప్రస్తుతం ఎక్కడ విన్నా రష్యా, ఉక్రెయిన్ పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నయుద్దం, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. మనం  చూస్తూనే ఉన్నాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇలాంటి సమయంలో.. ఆ దేశానికి చెందిన ఓ యువతి పెళ్లి.. మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.  సదరు యువతి పెళ్లి ఫోటోలు ఇప్పుడు మన హైదరాబాద్ లో వైరల్ గా మారాయి.

36

ఏంటి..? అర్థం కాలేదా..?  ఎందకంత హాట్ టాపిక్ అయ్యింది అంటే.. ఆ అమ్మాయి చేసుకుంది.. హైదరాబాద్ యువకుడు కావడం గమనార్హం.  హైదరాబాద్ యువకుడు.. అక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

46
హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. వీరి వివాహం ఉక్రెయిన్ లోనే జరగగా.. ఇటీవ రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

56

వీరు హైదరాబాద్ చేరుకున్న తర్వాతే.. అక్కడ ఉక్రెయిన్ లో యుద్దం ప్రారంభం కావడం గమనార్హం.  కాగా..అటు యుద్ధం జరుగుతుండగా.. ఇటు హైదరాబాద్‌ లో వీరి రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. యుద్ధం ప్రారంభానికి ముందే వీరు హైదరాబాద్ చేరుకున్నారు.

66
దీంతో ఈ పెళ్లి వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగియాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు రంగరాజన్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved