MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • నిజాలే, నన్ను ఇలాగే తిట్టండి : పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్

నిజాలే, నన్ను ఇలాగే తిట్టండి : పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్

తన మాజీ భర్త పవన్ కల్యాణ్ గురించి తానెప్పుడూ నిజాలే మాట్లాడానని రేణూ దేశాయ్ అన్నారు. నిజాలు మాట్లాడుతున్నందుకు తనకు ఇలా కావాల్సిందేనని ఈ కామెంట్స్ మీద కూడా తిట్టడం మొదలు పెట్టండి.. అన్నారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 17 2023, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హైదరాబాద్ : నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారుతుంది. అటు  పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, ఇటు వ్యతిరేకుల నుంచి ఆమె కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్  చేసిన కామెంట్స్ మరోసారి  వైరల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సోషల్ మీడియాలో ఓ అభిమాని రేణు దేశాయ్, పవన్ ల విడాకులపై  అభ్యంతరకరమైన కామెంట్ పోస్ట్ చేశాడు. దీంతో రేణు దేశాయ్ సదరు అభిమానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

38

రేణు దేశాయ్  ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ…‘నన్ను తప్పు పట్టడంలోనే మీకు ఆనందం ఉంటే.. అలాగే చేయండి.  పవన్ కళ్యాణ్ వ్యతిరేకుల నుంచి నిందలు పడడమే.. నా జీవిత లక్ష్యం అనుకుంటా…’’ అంటూ  ఘాటుగా స్పందించారు.

48

ఇటీవల రేణు దేశాయ్ తన మాజీ భర్త, నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ఇలా ఆమె వీడియో షేర్ చేయడం మీద కొంతమంది ఆమెను టార్గెట్ చేశారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

58

‘పవన్తో విడాకుల గురించి చెప్పినప్పుడు ఆయన అభిమానులు చాలా ద్వేషించారు. ఇప్పుడేమో.. బాధ్యతగల దేశ పౌరురాలిగా పవన్ కు మద్దతుగా మాట్లాడుతుంటే… ఆయన వ్యతిరేకులు టార్గెట్ చేస్తున్నారు’  అని వాపోయారు.

68

విడాకుల గురించి మాట్లాడినప్పుడేమో.. ఆయన  వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే.. పవన్ అనుకూల వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు తీసుకుని మద్దతు ఇస్తున్నాను అంటున్నారు’

78

‘విడాకుల గురించి చెప్పిన సందర్భంలోనూ..  మద్దతు ఇచ్చిన సందర్భంలోనూ.. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఆయన గురించి నేను నిజమే చెప్పాను  తప్పుగా ఒక్క మాట కూడా చెప్పలేదు’.

88

‘ఆయనతో ప్రేమలో పడినందుకు.. నిజాలు మాట్లాడుతున్నందుకు.. నాకు ఇలా కావాల్సిందే. ఇదే నాకు విధి రాసిన రాత అయితే…అలాగే తిట్టండి. ఇక ఈ కామెంట్స్ మీద కూడా తిట్టడం మొదలు పెట్టండి’  అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చారు. 
 

About the Author

BS
Bukka Sumabala
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image2
ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే
Recommended image3
Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved