MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు పోలీసులకు బురిడీ కొట్టించారు. పోలీసులకు తెలియకుండానే ఆన్ లైన్ నిర్వాహకులు పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను డీ ఫ్రీజ్ చేయించి నగదును డ్రా చేశారు.

1 Min read
Author : narsimha lode
Published : Jun 03 2021, 02:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు సైబర్ క్రైమ్ పోలీసులను బురిడీ కొట్టించారు. పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి ఇతర బ్యాంకు ఖాతాలకు కోటిన్నర నగదును బదిలీ చేయించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా జెన్నీఫర్ వ్యవహరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆన్‌లైన్ లోన్ యాప్ ల కేసుల్లో  దేశంలోని 1100 బ్యాంకు ఖాతాలను హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయించారు. అయితే ఈ వ్యవహరంలో కీలకంగా ఉన్నజెన్నీఫర్ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి  కోటిన్నరను ఇతర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది.

37

కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలకు పోలీసులుగా నమ్మించి ఆధారాలను సమర్పించారు. దీంతో పోలీసులు చెప్పారనే నమ్మకంతో బ్యాంకు అధికారులు ఈ ఖాతాను డీఫ్రీజ్ చేసి కోటిన్నర రూపాయాలను ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

47

ఇదే తరహాలో గురుగ్రామ్ లోని ఐసీఐసీఐకి లేఖ రాశారు. 39 బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరారు.  అయితే ఈ విషయమై కొరియర్ లో బ్యాంకుకు లేఖ రాశారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఐసీఐసీఐ హైద్రాబాద్ అధికారులను సంప్రదించారు.

57

దీంతో హైద్రాబాద్ ఐసీఐసీఐ అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని తాము కోరలేదని పోలీసులు సమాచారం ఇవ్వడంతో  గురుగ్రామ్ బ్యాంకు అధికారులు ఈ ఖాతాలను డీఫ్రీజ్ చేయలేదు.

67

ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఫ్రీజ్ చేసిన ఖాతాల నుండి ఏయే బ్యాంకు ఖాతాలకు ఈ నగుదు బదిలీ అయిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

77

ఆన్ లైన్ లోన్ యాప్ ల ద్వారా  భారీ ఎత్తున నగదును చైనాకు తరలించారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ యాప్ వ్యవహరం వెనుక ఉన్న జెన్నీఫర్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?
Recommended image2
Rice Prices: బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరింత పెరుగుతాయా?
Recommended image3
Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved