సోదరి పాడెమోసిన నందమూరి బాలకృష్ణ... ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు (Photos)
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

umamaheshwari rites
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడెమోసారు.
umamaheshwari rites
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కంఠమనేని ఉమామహేశ్వరి ఇంటి నుండి సాగిన అంతిమయాత్రలో మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.
umamaheshwari rites
తమ సోదరిని స్మశానానికి సాగనంపుతూ విషాద వదనంతో కనిపించారు టాలీవుడ్ స్టార్, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ. ఉమామహేశ్వరి మృతదేహాన్ని మరో సోదరుడు రామకృష్ణతో కలిపి మోసారు బాలయ్య.
umamaheshwari rites
సోదరి ఉమామహేశ్వరి మృతదేహాన్ని మోస్తూ బాలకృష్ణ విషాద వదనంతో కనిపించారు. తానే స్వయంగా సోదరి అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే సోదరి పాడె మోసారు.
umamaheshwari rites
ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. ఆమె తోబుట్టువులంతా (సోదరులు, సోదరీమణులు) దగ్గరుండి అంతిమ సంస్కారాలను కానిచ్చారు.
umamaheshwari rites
ఉమామహేశ్వరి అంతిమయాత్ర ఆమె ఇంటినుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
umamaheshwari rites
కంఠమనేని ఉమామహేశ్వరి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానంకు తరలించారు. నారా లోెకేష్ దగ్గరుండి ఆమె మృతదేహాన్ని వాహనంలో ఎక్కించి అందులోనే ప్రయాణించారు.
umamaheshwari rites
ఇక జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి మృతదేహానికి అంతిమ క్రియలు ముగించి దహనం చేసారు. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు.
umamaheshwari rites
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలను నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు హాజరయ్యాయి. టిడిపి శ్రేణులు కూడా ఈ అంత్యక్రియలకు భారీగా హాజరయ్యారు.
umamaheshwari rites
టిడిపి నేత నారా లోకేష్ కూడా ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మహాప్రస్థానంలో చిన్నమ్మ అంత్యక్రియలు జరుగుతుండగా ఆయన విషాద వదనంతో కనిపించారు.
umamaheshwari rites
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి తోబుట్టువు ఉమామహేశ్వరి మృతిపై విషాదం వ్యక్తం చేసారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొని బాలకృష్ణతో పాటు ఆమె తోబుట్టువులను ఓదార్చారు.
umamaheshwari rites
చివరిసారిగా చితిపై వున్న చిన్నమ్మ ఉమాామహేశ్వరి ముఖాన్ని చూసి నివాళి అర్పించారు నారా లోెకేష్. ఈ సమయంలో చితిపై వున్న ఉమామహేశ్వరి మృతదేహానికి లోకేష్ దండం పెట్టుకున్నారు.

చివరిసారిగా ఉమాామహేశ్వరికి నివాళి అర్పించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సమయంలో చితిపై వున్న ఉమామహేశ్వరి మృతదేహానికి చంద్రబాబు దండం పెట్టుకున్నారు.
umamaheshwari rites
చివరిసారిగా ఉమాామహేశ్వరికి నివాళి అర్పించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సమయంలో చితిపై వున్న ఉమామహేశ్వరి మృతదేహానికి చంద్రబాబు దండం పెట్టుకున్నారు.
umamaheshwari rites
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడెమోసారు.
umamaheshwari rites
చితిపై వున్న సోదరి ఉమామహేశ్వరి మృతదేహాన్ని చివరిచూపు చూసారు బాలకృష్ణ. ఆమె మృతదేహానికి అంతిమ క్రియలు దగ్గరుండి నిర్వహించారు నందమూరి సోదరులు.