కొత్త ఏడాదికి కిక్కు: 4 రోజుల్లో రూ. 759 కోట్ల లిక్కర్ సేల్స్, గతంతో పోలిస్తే రూ. 200 కోట్లు అధికం

First Published Jan 1, 2021, 11:19 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికే పేరుతో  మద్యం ఏరులై పారింది. 2019 ఏడాదితొో పోలిస్తే 2020లో భారీగా లిక్కర్ సేల్స్ చోటు చేసుకొన్నాయి.

గత ఏడాదితో పోలిస్తే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా  తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

గత నాలుగు రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతించింది. పబ్ లు, క్లబ్బులను రాత్రి 1 గంట వరకు అనుమతించారు.

2020 డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో సుమారు రూ. 759 కోట్ల విలువైన మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. రూ.8.61 కోట్ల లిక్కర్ కేసులు, రూ. 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడయ్యాయి.

కొత్త సంవత్సరానికి నాలుగు రోజుల ముందు నుండి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకొన్నాయి. డిసెంబర్  28న, 205.18 కోట్లు, డిసెంబర్ 29న రూ. 150 కోట్లు, డిసెంబర్ 30న  రూ. 211 కోట్లు, డిసెంబర్ 31న రూ. 193 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో భారీగా మద్యం విక్రయాలు జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా రూ. 300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

నల్గొండలో రూ. 75.98 కోట్లు, ఖమ్మంలో రూ. 52.70 కోట్లు, కరీంనగర్ లో రూ. 50.78 కోట్లు, మహబూబ్ నగర్ లో రూ. 47.78 కోట్లు, మెదక్ లో 53.87 కోట్లు, వరంగల్ లో 63.49 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి.

గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం విక్రయాలు బారీగా జరిగాయని ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా కారణంగా  డిసెంబర్ 31వ తేదీ రాత్రి బహిరంగంగా వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, పబ్ లు, క్లబ్ లకు అనుమతి ఇవ్వడంపై  తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా స్ట్రెయిన్ ను ఎలా కంట్రోల్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?