MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Telangana
• నాగార్జునసాగర్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావోరేవో, వ్యూహాత్మక అడుగులు

నాగార్జునసాగర్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావోరేవో, వ్యూహాత్మక అడుగులు

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో  తమ సత్తాను చాటాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

3 Min read
Author : narsimha lode
Published : Jan 15 2021, 11:18 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
117

: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రధానమైన మూడు రాజకీయ పార్టీలకు కీలకం. ఈ ఎన్నికల్లో తమ సత్తాను చూపాలని ఆ పార్టీలు బావిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
217

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.

317

ఈ స్థానం నుండి  మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది.చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల నుండి (నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ స్థానం నాగార్జునసాగర్ గా మారింది) ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఈ స్థానం నుండి జానారెడ్డి ఓటమి పాలయ్యారు.

417

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో చలకుర్తి నుండి పోటీ చేసిన జానారెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ నుండి 2018లో పోటీ చేసిన జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. ఈ రెండు దఫాలు కూడ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతల చేతిలోనే ఆయన ఓటమి పాలయ్యాడు.

517

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి 2018 లో జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్యకు 46.3 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి 42 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్ధి కె.నివేదిత రెడ్డికి 1.4 శాతం ఓట్లు దక్కాయి.

617

2014 ఎన్నికల్లో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి 42.7 శాతం ఓట్లు దక్కాయి.టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్యకు 32.6 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి కె. అంజయ్య యాదవ్  17 శాతం ఓట్లు దక్కించుకొన్నాడు.

717

ఈ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసింది. సీపీఎంకు రాజీనామా చేసిన టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహ్మయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.

817

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టీఆర్ఎస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నోముల నర్సింహ్మయ్య కుటుంబానికి సీటు ఇవ్వాలని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.

917

నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ లేదా ఆయన భార్య లక్ష్మీకి సీటు ఇవ్వాలని కేసీఆర్ ను కోరుతున్నారు. ఇదే స్థానం నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, ఎంసీకోటిరెడ్డి ల పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

1017

జానారెడ్డికి పోటీగా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే పోటీ విషయంలో తనను ఎవరూ కూడా సంప్రదించలేదని సుఖేందర్ రెడ్డి ఇటీవలనే ప్రకటించారు.

1117

యాదవ సామాజిక వర్గానికే సీటు ఇవ్వాల్సి వస్తే ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేరును కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.

1217

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ గెలుపొందింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు దక్కించుకోలేదు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలను సాధించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్ఎస్ కు నెలకొంది.

1317

కాంగ్రెస్ పార్టీకి కూడ ఈ స్థానంలో విజయం సాధించడం అనివార్య పరిస్థితి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్ కు నెలకొంది.

1417

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ క్యాడర్ లో  ఉత్సాహం వస్తోంది. బీజేపీ దూకుడుకు ఈ విజయం ద్వారా చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని శక్తులను కూడగట్టుకొంటుంది.

1517

నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ ప్రచారం చేసుకొంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కూడ బీజేపీ కేంద్రీకరించింది.

1617

ఈ స్థానం నుండి పోటీకి కె. అంజయ్య యాదవ్, కె. నివేదిత రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా అంజయ్య యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల సమయంలో 27 వేల ఓట్లు అంజయ్య యాదవ్ కు వచ్చాయి.  గత ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నివేదిత రెడ్డికి 1.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

1717

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. యాదవులతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడ ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image2
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image3
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved