MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • కొండగట్టు అంజన్న ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. ఎందుకోసమంటే..

కొండగట్టు అంజన్న ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. ఎందుకోసమంటే..

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

1 Min read
Author : Sumanth K
Published : May 10 2023, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు  కూడా కొండగట్టు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
 

35

అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఇక, మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

45

కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన ఫొటోలను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈరోజు కొండగట్టును ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్టుగా చెప్పారు.

55

అంజన్న అందరికీ ఆయురారోగ్యాలతో శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అంతేకాకుండా.. ‘‘రామ లక్ష్మణ జానకి, జయ్ బోలో హనుమాన్ కీ’’ అని హిందీలో పేర్కొన్నారు. 

About the Author

SK
Sumanth K

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Recommended image2
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved