- Home
- Telangana
- గోరక్షకుడిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... భద్రాచలం ఆలయ గోశాలకు భారీ పశుగ్రాసం దానం (ఫోటోలు)
గోరక్షకుడిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... భద్రాచలం ఆలయ గోశాలకు భారీ పశుగ్రాసం దానం (ఫోటోలు)
భద్రాచలం : తెలంగాణలో గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తూ జనావాసాలతో పాటు పంటపొలాలను ముంచెత్తింది. దీంతో నిత్యావసర వస్తువులు, వంటసామాగ్రితో సహా ఇళ్లు మునకకు గురవడంతో పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. మనుషుల పరిస్థితే ఇలావుంటే మూగజీవాల పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. మేత లేక మూగజీవాలు ఆకలితో అలమటిస్తూ డొక్కలుతేలి మరణిస్తున్నాయి. ఇది తెలిసి చలించిపోయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జంతుప్రేమను చాటుకున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం గోశాలతో పాటు, గాయత్రీ గోక్షేత్రం, అంబసత్రం గోశాలకు 50 ట్రాక్టర్ల మేతను దానం చేసి గోరక్షకుడిగా నిలిచారు. ఇక గోదావరి వరద ప్రభావిత ఆదివాసి గ్రామాల్లో 400 కుటుంబాలకు బట్టలు, దుప్పట్లు, వంటసామాగ్రి పంపిణీ చేసారు సండ్ర వెంకటవీరయ్య.

sandra venkata veeraiah
గోదావరి వరదలతో తిండిలేక అలమటిస్తున్న మూగజీవాలపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రేమ... భద్రాచలంలోని గోశాలలకు భారీ పశుగ్రాసం వితరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సామాగ్రి, వంట చేసుకునే వస్తువులు, బట్టలు, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య