MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Telangana
• పురిట్లోనే కవల ఆడబిడ్డలకు విషమిచ్చిన కసాయి తండ్రి... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి

పురిట్లోనే కవల ఆడబిడ్డలకు విషమిచ్చిన కసాయి తండ్రి... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంత ఖర్చయినా నవజాత శిశువుల్ని కాపాడమని రవి చిన్నపిల్లల ఆసుపత్రి ఎండి డాక్టర్ శేఖర్ ను కోరడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 22 2020, 10:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

మహబూబ్ నగర్: మానవ సంబంధాలను మచ్చతెచ్చే ఉదంతం ఒకటి ఒకటి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పురిట్లోని కవల ఆడబిడ్డలకు విషమిచ్చి చంపాలని ఓ కసాయి తండ్రి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ఆడబిడ్డలకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో ఆ బిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఆ ఆడపిల్లలను, ఆమె తల్లిని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దీంతో ఈ  విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంత ఖర్చయినా నవజాత శిశువుల్ని కాపాడమని రవి చిన్నపిల్లల ఆసుపత్రి ఎండి డాక్టర్ శేఖర్ ను కోరడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. దీంతో రవి చిల్డ్రన్ ఆస్పత్రి వైద్య బృందం 22 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి ఆ పసికూనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు.

35

ఈ సందర్భంగా మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రిని సందర్శించి నవజాత శిశువుల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మలిచిన ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నవజాత శిశువుల్ని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆ బిడ్డల తల్లికి ధైర్యం చెప్పారు.

45

కవల ఆడపిల్లల్ని దుర్మార్గంగా చంపాలని ప్రయత్నించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తాము కోరిన విధంగానే ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పిల్లలను రక్షించిన ఆస్పత్రి  యండి శేఖర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

55

ఆ శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ శిశువులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved