కరోనా టీకాకు రెడీ.. కానీ, మోడీ చెప్పారనే: కేటీఆర్ వ్యాఖ్యలు

First Published Jan 16, 2021, 7:34 PM IST

కరోనా టీకాలు చాలా సురక్షితమైనవని, వాటిని వేయించుకునే విషయంలో అపోహలు, అనుమానాలు వద్దన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ . శనివారం తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.