పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన మంత్రి హరీష్ రావు..

First Published Feb 2, 2021, 1:30 PM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తారు. సిద్దిపేటలో తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం, ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు.