తెలంగాణలో డయాగ్నస్టిక్ మినీ హబ్ ల ఏర్పాటు..
ఇప్పటికే బస్తి దావాఖానాలతో వైద్యాన్ని బస్తీ వాసుల ముంగిటికి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం పెద్దాసుపత్రులకే పరిమితం అయిన వైద్య పరీక్షలను నగరవాసులకు మరింత చేరువ చేసింది.

ఇందులో భాగంగా ఈ రోజు 8 దయాగ్నస్టిక్ మినీ హబ్ లను హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. అతి త్వరలో మరో ఎనిమిది హబ్ లను సిద్దం చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

లాలపేటలోని అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దయాగ్నస్టిక్ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్తి దవాఖానలో ఏదైనా టెస్ట్ లు అవసరం ఉంటే వెంటనే టెస్ట్ లు చేసేందుకు ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేసాము.

ఇక్కడ x రే, ఈసిజి, అల్ట్రా సౌండ్ తీస్తాము. ఆన్లైన్ లో రిపోర్ట్ లు అందిస్తాము. పేదలు వైద్య టెస్ట్ ల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే అవసరం లేకుండా చేసేందుకే ఈ డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఏర్పాటు అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సేవలు పూర్తి ఉచితంగా పేదలకు అందించడమే మా లక్ష్యం అని, ఖరీదైన శాస్త్ర చికిత్సలు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

వీటితో పాటు 8 అధునాతన ఆపరేషన్ థియేటర్ లతో గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి సౌకర్యం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో లాబ్ లు విజయవంతం అయితే, జిల్లాల్లోనూ అవసరం అయిన చోట ఏర్పాటు చేస్తామని వైద్యా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.