MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఠాగూర్: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపికపై ఫోకస్

సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఠాగూర్: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపికపై ఫోకస్

తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్  ఎంపిక విషయంలో మానికం ఠాగూర్ మరోసాారి కసరత్తుు మొదలుపెట్టారు. ఈ విషయమై సోనియాగాంధీతో చర్చించనున్నారు.

1 Min read
Author : narsimha lode
Published : Jun 01 2021, 01:53 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ  మాణికం ఠాగూర్ సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారు. టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై సోనియగాంధీతో ఠాగూర్ చర్చించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలంగాణలో  కొత్త పీసీసీ బాస్ ఎంపిక చేయడం కోసం ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ నేతల నుండి ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు.  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను  కొనసాగించాలని జానారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు.  ఈ వినతి మేరకు ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.

36

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ నాయకత్వం. ఈ తరుణంలో తెలంగాణకు  కొత్త పీసీసీ బాస్ ఎంపిక కోసం కూడ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

46

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులపై రిపోర్టు కాకుండా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కూడ మరో రిపోర్టును పార్టీ నాయకత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

56

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరును పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారనే ప్రచారం సాగింది. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు కూడ పీసీసీ రేసులో ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే నాయకుడు ఎవరనే విషయమై కూడ జాతీయ నాయకత్వం వెతుకుతోంది.

66

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీ ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక ఉండే అవకాశం ఉంది.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎంపిక విషయంలో  సామాజిక సమీకరణాలను కూడ పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Recommended image3
Now Playing
Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved