MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు

Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు

Job Mela in Telangana : తెలంగాణ యువతకు ప్రముఖ వాహనతయారీ సంస్థ మహింద్రా ఆండ్ మహింద్రా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వమే జాబ్ మేళా నిర్వహిస్తోంది… దీనికి సంబంధించిన డిటెయిల్స్…

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 23 2026, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు..
Image Credit : iSTOCK

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు..

Jobs : తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేదు... నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ నెల (ఫిబ్రవరి) 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు... కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జాబ్ మేళా ఎక్కడ..?
Image Credit : Getty

జాబ్ మేళా ఎక్కడ..?

సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తోంది ప్రభుత్వం. స్థానిక యువతకు ఇది అద్భుత అవకాశం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25న ఉదయం 10 గంటలకు జహిరాబాద్ ఎంపిడివో కార్యాలయంలో ఉద్యోగ మేళా ప్రారంభం అవుతుందని... కాబట్టి అంతకంటే ముందే ఆసక్తిగల నిరుద్యోగ యువత హాజరుకావాలని అధికారులు సూచించారు.

35
ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?
Image Credit : X/tomcom_gmts

ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?

జహిరాబాద్ లో ప్రముఖ వాహనతయారీ పరిశ్రమ మహింద్రా ఆండ్ మహింద్రా పెద్దఎత్తున కార్యకలాపాలు సాగిస్తోంది. ట్రాక్టర్లతో పాటు వివిధ వాహనాలు ఇక్కడే తయారవుతాయి. ఈ పరిశ్రమలోనే ఉద్యోగాలను పొందే అవకాశాన్ని స్థానిక యువతకు కల్పిస్తోంది ప్రభుత్వం. మొత్తం 500 అప్రెంటిస్‌షిప్ పోస్టులను ఫిబ్రవరి 25న జరిగే జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.

45
విద్యార్హతలు, వయోపరిమితి
Image Credit : gemini

విద్యార్హతలు, వయోపరిమితి

పదో తరగతి పూర్తిచేసినవారు ఈ ఉద్యోగులకు అర్హులే. అలాగే ఇంటర్మీడియట్, ఐటిఐ చేసినవారు జాబ్ మేళాకు హాజరుకావచ్చు. కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తారు... అంటే మంచి మార్కులు కలిగినవారికి పక్కా జాబ్ అన్నమాట.

మహింద్రా ఆండ్ మహింద్రాలో ఉద్యోగాల కోసం జాబ్ మేళాకు హాజరయ్యేవారి వయసు 18 ఏళ్ల నుండి 25 ఏళ్లలోపు ఉండాలి. వీరినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.. 25 ఏళ్లకంటే ఎక్కువ వయసువారు అనర్హులు. అంటే యువకులకే ఈ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుందన్నమాట.

55
శాలరీ
Image Credit : Gemini

శాలరీ

పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను పొందేవారికి నెలకు కనీస వేతనం రూ.10,500 ఉంటుంది.

ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాన్ని పొందేవారికి కనీస వేతనం రూ.11,400 ఉంటుంది.

ఐటిఐ అర్హతతో ఉద్యోగాన్ని పొందేవారికి కూడా కనీస వేతనం రూ.11,400 ఉంటుంది.

గమనిక : ఇంటర్వ్యూకు విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాఫీలతో పాటు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో హాజరవ్వాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Recommended image2
High Paying Jobs : 2026లో ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్.. ఎక్కువ జీతం కలిగిన టాప్ ప్రైవేట్ జాబ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved