MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Telangana
• మందుకు వేళాయెరా... తెలంగాణలో వెర్రెత్తిన తాగుబోతులు

మందుకు వేళాయెరా... తెలంగాణలో వెర్రెత్తిన తాగుబోతులు

కరోనా వ్యాప్తి కారణంగా ఇంతకాలం కఠినంగా విధించిన లాక్ డౌన్ ను అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ సర్కార్ కూడా సడలించింది. దీంతో తెరుచుకున్న వైన్ షాపుల వద్ద మందుబాబుల హంగామా మొదలయ్యింది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 06 2020, 01:15 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో పక్కరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే ఇక్కడ కూడా  వైన్ షాపుల వద్ద మందుబాబులు హంగామా మొదలయ్యింది. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా మద్యం ప్రియులు పెద్దపెద్ద క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండానే మద్యంకోసం ఎగబడుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండాఇండ్లనుండి బయటకు వచ్చి మందుబాబులు చేస్తున్న హంగామా ఆందోళన కలిగిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే కొన్నిచోట్లమాత్రం మందుబాబులు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. వైన్ షాప్స్  యాజమాన్యం గీసిన సర్కిల్లలోనే నిలబడి మద్యాన్ని కొనుగోలుచేస్తున్నారు. ఇలా సంయమనం పాటించి మద్యాన్ని కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

38

మద్యం కోసం మహిళలు కూడా వైన్ షాప్స్ వద్ద బారులు తీరారు. మరీముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో చాలామంది మహిళలు మద్యం దుకాణాల వద్ద మందుకోసం  పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

48

పక్కరాష్ట్రాల్లో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మద్యం దుకాణాల వద్ద కేవలం ఎక్సైజ్ పోలీసులే కాదు సాధారణ పోలీసులను కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మందుబాబులను కంట్రోల్ చేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నారు.

58

భారీ క్యూలైన్లలో నిలబడి మందును కొనుగోలు చేసినవారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మద్యం బాటిల్స్ ను చేతపట్టుకుని ఆప్యాయంగా దాన్ని ముద్దాడటం, చిందులు వేయడం చేస్తున్నారు. క్రీడాకారులు ట్రోఫీని ప్రదర్శించినట్లుగా తాము కొనుగోలు చేసిన మందు బాటిల్ ను గర్వంగా చూపిస్తున్నారు.

68

కొన్ని వైన్ షాప్స్ వద్ద మందుబాబులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.ఎండలో భారీ  క్యూలైన్లలో నిలబడటానికి బదులు తమ చెప్పులను క్యూలో పెట్టి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఎండనుండి తప్పించుకోవడమే కాదు బౌతికదూరాన్ని కూడా పాటిస్తున్నారు.

78

''నో మాస్క్ నో ఆల్కహాల్'' నినాదంతో ఎక్సైజ్ శాఖ మద్యం  విక్రయాలను చేపట్టింది. మాస్కులు ధరించకుండా వచ్చేవారికి మద్యం అమ్మకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించారు. దీంతో మందుబాబులు మాస్కులు ధరించి వస్తున్నారు.

88

ఇంతకాలం ప్రజలెవ్వరూ బయటకు రాకుండా చూసిన పోలీసులు ఇప్పుడు వైన్ షాపుల వద్ద మందుబాబులను అదుపు చేస్తున్నారు. మద్యం మత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడటమే కాదు కరోనా వ్యాప్తి చెందకుండా కాపు  కాస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image2
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image3
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved