MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Telangana
• తెలంగాణలో రోజూ ఆర్టీసీకి రూ. 2 కోట్లు: డీజీల్‌ ఖర్చులకు కూడ చాలడం లేదు

తెలంగాణలో రోజూ ఆర్టీసీకి రూ. 2 కోట్లు: డీజీల్‌ ఖర్చులకు కూడ చాలడం లేదు

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా కూడ  అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోంది. ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం డీజీల్ ఖర్చులకు కూడ చాలడం లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

2 Min read
Author : narsimha lode
| Updated : May 27 2020, 04:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

:తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ద్వారా అంతంత మాత్రమే ఆదాయం వస్తోంది. టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం డీజీల్ ఖర్చులకు కూడ సరిపోవడం లేదు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ నష్టాలు గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరిగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇవ్వడంతో  తెలంగాణలో ఈ నెల 19వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ సుమారు 59 రోజుల తర్వాత తెలంగాణలో రోడ్డు ఎక్కాయి.

39

ఈ నెల 19వ తేదీన 2900 ఆర్టీసీ బస్సులు  రోడ్డెక్కాయి. ప్రయాణీకులను బట్టి బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20వ తేదీ నుండి మరో వెయ్యి బస్సులను ప్రారంభించింది ఆర్టీసీ యాజమాన్యం.

49

ప్రస్తుతం రోజుకు 3800 ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుతుపోంది. ఈ నెల 19వ తేదీన 63 లక్షల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రోజు నుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. ప్రతి రోజూ సగటున రూ. 2 కోట్లు ఆదాయం వస్తోంది.

59

లాక్‌డౌన్‌కు ముందు ప్రతి రోజూ ఆర్టీసీకి రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేది. అయితే  ప్రతి రోజూ రూ. 2 కోట్ల కంటే ఆదాయం రావడం లేదు. ఇప్పటివరకు ఆర్టీసీకి సుమారు రూ. 15 కోట్లు ఆదాయం వచ్చింది.

69

ప్రతి రోజూ వచ్చే రూ. 2 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ బస్సులకు ఉపయోగించే డీజీల్ ఖర్చులకు కూడ ఈ ఆదాయం సరిపోవడం లేదని యాజమాన్యం చెబుతుంది. కనీసం రోజుకు రూ. 5 కోట్లు వస్తే తమకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

79

నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ఏడాది 55 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నష్టాల్లోకి నెట్టిందని ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో 59 రోజుల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీ నష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

89

ప్రస్తుతం బస్సులు నడుపుతున్న ప్రయోజనం దక్కని పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కరోనా నేపథ్యంలో బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా సగం మంది ప్రయాణీకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇది కూడ ఆర్టీసీకి ఆదాయం తక్కువ రావడానికి కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

99

మరో వైపు హైద్రాబాద్ లో సీటీ బస్సు సర్వీసులు నడపడం లేదు. సిటీ బస్సు సర్వీసులతో ఆర్టీసీకి పెద్దగా ఆదాయం లేదు. సిటీ సర్వీసులతో ఆర్టీసీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
Recommended image2
రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు.. కేంద్రం ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అస‌లేం జ‌రిగింది?
Recommended image3
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved